Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

హామీల అమలులో ప్రభుత్వాలు విఫలం

Follow Udayam on Google
RR REDDY Sep 19, 2026 4:45 PM నిజామాబాద్General
హామీల అమలులో ప్రభుత్వాలు విఫలం - Udayam
సిరికొండ ఎన్నికల హామీలను అమలు చేయడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయని సీపీఐ(ఎంఎల్) మాస్ లైన్ రాష్ట్ర నాయకులు పి. రామకృష్ణ అన్నారు. గడ్కోల్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రైతులు, మహిళలు, నిరుద్యోగులకు ఇచ్చిన హామీలను విస్మరించారని విమర్శించారు. ప్రజా ఉద్యమాలను బలోపేతం చేయాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు.

Comments

G
Loading comments...