వార్తలకు తిరిగి వెళ్లండి

ఆర్టిసి కార్మికులు సమ్మె చేసిన సమయంలో ప్రభుత్వం ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని కోరుతూ కల్వకుర్తి ఆర్టిసి డిపో ఎదుట ఎస్ డబ్ల్యూ ఎఫ్ ఆధ్వర్యంలో మంగళవారం రిలే నిరాహార దీక్షలు చేపట్టారు.
రాష్ట్ర నాయకులు రాజబాబు మాట్లాడుతూ.. ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేయకుండా కాలయాపన చేయడం ఎంతవరకు సమంజసం అని ప్రశ్నించారు.
Comments
Loading comments...

