Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

హామీ ఇచ్చిన జాతీయ మైనారిటీ కమిషన్ వైస్ చైర్మన్ బేగం

Follow Udayam on Google
Raj Kumar Sep 26, 2026 6:46 PM విశాఖపట్నంఆంధ్రప్రదేశ్
విశాఖలో పర్యటించిన జాతీయ మైనార్టీ కమిషన్ వైస్ చైర్మన్ శ్రీమతి మునవరి బేగం దళిత, క్రైస్తవ, ముస్లిం సంఘాల నేతలు మైనారిటీల సమస్యలపై వినతులు అందజేశారు. క్రిస్టియన్ మైనారిటీ జె ఏ సి చైర్మన్ డాక్టర్ అనిల్ పాల్ ఆధ్వర్యంలో ఉడా చిల్డ్రన్స్ దియేటర్ లో జరిగింది. ఈ సందర్భంగా ఐక్య వేదిక రాష్ట్ర కన్వీనర్ డాక్టర్ బూసి వెంకట రావు సమస్యలతో కూడిన వినతి పత్రం కమిషన్ వైస్ చైర్మన్ మునవరి బేగం కు అందజేశారు.

Comments

G
Loading comments...