Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గువాహటి నైట్‌క్లబ్‌లో మహిళపై దాడి

Follow Udayam on Google
Shruthi Oct 04, 2026 7:41 AM జాతీయంGeneral
గువాహటి నైట్‌క్లబ్‌లో మహిళపై దాడి - Udayam
అసోంలోని గువాహటిలో ఓ నైట్‌క్లబ్‌ సిబ్బంది మహిళను వివస్త్రగా మార్చి, జుట్టు పట్టుకుని లాక్కుంటూ పార్కింగ్‌ ప్రాంతానికి తీసుకెళ్లి కాళ్లతో తన్నుతూ దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనకు సంబంధించి క్లబ్ మేనేజర్, ఈవెంట్ మేనేజర్, మహిళా బౌన్సర్లు సహా ఏడుగురిని పోలీసులు అదుపులోకి తీసుకుని దర్యాప్తు చేపట్టారు.

Comments

G
Loading comments...