Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గూగుల్ డేటా సెంటర్ వద్ద కూలిన ఫెన్సింగ్

Follow Udayam on Google
Ys Raj Kumar Patnaik Sep 23, 2026 9:53 AM విశాఖపట్నంఆంధ్రప్రదేశ్
గూగుల్ డేటా సెంటర్ వద్ద కూలిన ఫెన్సింగ్  - Udayam
విశాఖలో నిర్మాణంలో ఉన్న గూగుల్ ఏఐ డేటా సెంటర్ ప్రాజెక్టు ప్రాంతంలో భారీ వర్షాల వేళ ఫెన్సింగ్ దెబ్బతింది. నిర్మాణ ప్రాంతం చుట్టూ ఏర్పాటు చేసిన నీలం రంగు షీట్లు నేలకొరిగి కనిపించడంతో పాటు.. మట్టి కొట్టుకుపోయి, నీరు ప్రవహిస్తున్న దృశ్యాలు కనిపిస్తున్నాయి. దీంతో స్థానికులు నిర్మాణ ప్రాంత భద్రతపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Comments

G
Loading comments...