వార్తలకు తిరిగి వెళ్లండి

గూడూరులో విశ్రాంతి ఉపాధ్యాయుడు గోన్ శివకుమార్ మృతి చెందారు. ఆయన టిడిపి ఎస్సీ సెల్ లో నాయకునిగా పనిచేస్తూ అనారోగ్యంతో గురువారం మృతి చెందాడు.
ఆయన మరణ వార్త విన్న గూడూరు ఎమ్మెల్యే పి సునీల్ కుమార్ శాంతినగర్ లోనే నివాసానికి వెళ్లి పార్థివదేహానికి పూలమాలవేసి నివాళులర్పించారు. మంచి నాయకుడిని కోల్పోయినట్లు ఆయన సందర్భంగా పేర్కొన్నారు.
Comments
Loading comments...

