Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గూడూరులో రికార్డు స్థాయిలో 4.75 లక్షల పలికిన లడ్డు

Follow Udayam on Google
Siva Prasad Sep 24, 2026 5:53 PM నెల్లూరుఆంధ్రప్రదేశ్
గూడూరులో రికార్డు స్థాయిలో 4.75 లక్షల పలికిన లడ్డు - Udayam
గూడూరు పట్టణం ముత్యాలపేట లో గణేష్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన లడ్డు వేలంపాటలో 4. 75 లక్షల రూపాయలకు రికార్డ్ స్థాయిలో ధర పలికింది. దీనిని శశి, సందీప్, చైతు వారి మిత్ర బృందం లడ్డు ను దక్కించున్నారు. అనంతరం లడ్డు ను ముఖ్య అతిథిగా పాల్గొన్న చదలవాడ హరి ప్రసాద్(బాబు) చేతులు మీదుగా వారికి అందజేశారు. గూడూరు లో అత్యంత వైభవంగా గణేష్ శోభ యాత్ర జరిగింది.

Comments

G
Loading comments...