Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గూడూరులో బంద్ విజయవంతం

Follow Udayam on Google
I siva prasad Sep 17, 2026 5:22 PM నెల్లూరుGeneral
గూడూరులో బంద్ విజయవంతం - Udayam
కోట గురుకుల పాఠశాల తిరిగి ప్రారంభించాలని గూడూరు నియోజకవర్గ వ్యాప్తంగా జరిగిన విద్యాసంస్థల బంద్ జయప్రదం అయ్యింది. భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ ఆధ్వర్యంలో, గూడూరులోని ఎస్వీఎస్ ప్రసాద్ పవన్ నుంచి ఎస్ఎఫ్ఐ నెల్లూరు జిల్లా కార్యదర్శి వెన్ను నరేంద్ర మాట్లాడుతూ కోటలో ఎస్సీ గురుకుల పాఠశాలను కొనసాగించాలని చేపట్టిన బంద్ విజయవంతమైన అన్నారు. ప్రభుత్వం వెంటనే పాఠశాలను కొనసాగించాలన్నారు.

Comments

G
Loading comments...