వార్తలకు తిరిగి వెళ్లండి

గూడూరు మండలంలోని పలు ప్రభుత్వ పాఠశాలల్లో విధులకు గైర్హాజరు, నిర్లక్ష్యంగా వ్యవహరించిన 28 మంది ఉపాధ్యాయులకు జిల్లా కలెక్టర్ స్నేహ శబరిష్ షోకాజ్ నోటీసులు జారీ చేశారు. పాఠశాలల తనిఖీల్లో గుర్తించిన లోపాల ఆధారంగా ఈ చర్యలు తీసుకున్నారు.
నిర్ణీత గడువులోగా వివరణ ఇవ్వాలని కలెక్టర్ ఆదేశించారు. వివరణ ఇవ్వకపోతే శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
Comments
Loading comments...

