Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గూడూరు బంగారు నగల దుకాణంలో ఆకస్మిక సోదాలు

Follow Udayam on Google
Siva Prasad Sep 24, 2026 9:10 AM నెల్లూరుఆంధ్రప్రదేశ్
గూడూరు బంగారు నగల దుకాణంలో ఆకస్మిక సోదాలు - Udayam
నెల్లూరు జిల్లా గూడూరు పట్టణంలో బంగారు నగల దుకాణాల్లో విజిలెన్స్, వాణిజ్య పన్నుల శాఖ అధికారులు బుధవారం రాత్రి ఆకస్మిక సోదాలు నిర్వహించినట్లు సమాచారం. పట్టణంలోని రాజావీధిలో ఉన్న పలు ప్రముఖ నగల దుకాణాల్లో ఉదయం 11 గంటల నుంచి అధికారులు ఈ సోదాలు నిర్వహించినట్లు తెలిసింది. ఇందులో బంగారు నగలకు సంబంధించి నిల్వలు ధరల వివరాలు సంబంధించిన రికార్డులు పక్కగా ఉన్నాయా లేవని పరిశీలించారు.

Comments

G
Loading comments...