Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గూడి తండాలో స్టీల్ బ్యాంక్

Follow Udayam on Google
RR REDDY Sep 19, 2026 4:43 PM నిజామాబాద్General
గూడి తండాలో స్టీల్ బ్యాంక్ - Udayam
దర్పల్లి గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో స్టీల్ బ్యాంక్ కార్యక్రమం నిర్వహించారు. ప్లాస్టిక్, సింగిల్ యూజ్ వస్తువుల వినియోగాన్ని తగ్గించే లక్ష్యంతో గ్రామస్తులకు 500 స్టీల్ ప్లేట్లు, 250 స్టీల్ గ్లాసులు పంపిణీ చేశారు. కార్యక్రమంలో సర్పంచ్, వార్డు సభ్యులు, ఎంపీడీఓ, ఎంపీఓ తదితరులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...