వార్తలకు తిరిగి వెళ్లండి

గుత్తి జిల్లా పరిషత్ ఉన్నత బాలికల పాఠశాలలో మంగళవారం మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. తొలుత పోస్టల్ ఓట్లను లెక్కించారు.
మున్సిపాలిటీలోని 2, 4, 10, 24, 26 వార్డుల్లో కౌంటింగ్ కొనసాగుతోందని ఎన్నికల అధికారి సురేంద్ర తెలిపారు. పోలీసు బందోబస్తు మధ్య ప్రక్రియ నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు.
Comments
Loading comments...

