Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గుత్తిలో వర్షం కోసం ప్రత్యేక ప్రార్థనలు

Follow Udayam on Google
Anuroop Sep 18, 2026 1:14 PM అనంతపురంGeneral
గుత్తిలో వర్షం కోసం ప్రత్యేక ప్రార్థనలు - Udayam
గుత్తిలోని ఈద్గా మైదానంలో వర్షం కోసం ఈ నెల 20న ప్రత్యేక నమాజు, దువా నిర్వహించనున్నట్లు ముస్లిం మైనారిటీ వెల్ఫేర్ సొసైటీ కమిటీ సభ్యులు రియాజ్, ఇస్మాయిల్ తెలిపారు. ఆదివారం ఉదయం 8:30 గంటలకు కార్యక్రమం ప్రారంభమవుతుందని పేర్కొన్నారు. పట్టణంలోని ముస్లింలు కార్యక్రమానికి తప్పక హాజరు కావాలని కమిటీ సభ్యులు కోరారు.

Comments

G
Loading comments...