వార్తలకు తిరిగి వెళ్లండి

గుత్తి పోలీస్ స్టేషన్ లో పలు చోరీ కేసుల్లో నిందితుడై ఓ దొంగ శుక్రవారం రాత్రి పోలీసుల కనులు కప్పి పరారైనట్లు తెలిసింది. విశ్వనీయ సమాచారం మేరకు గుత్తి, గుంతకల్లు , పామిడితో పాటు పలు ప్రాంతాలలో చోరీలకు పాల్పడిన దొంగను 4 రోజుల క్రితం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. స్టేషన్ లో ఉంచి విచారణ చేస్తున్నారు.
పోలీసుల కన్నులు కప్పి సదురుదొంగ పరారైనట్లు తెలిసింది. పోలీసులు విషయాన్ని ధ్రువీకరించడం లేదు.
Comments
Loading comments...

