Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గుత్తి ఆర్యవైశ్య మహిళా మండలి సంఘం నూతన కార్యవర్గం ఎన్నిక

Follow Udayam on Google
Mohammad Sep 12, 2026 8:54 PM అనంతపురంGeneral
గుత్తి ఆర్యవైశ్య మహిళా మండలి సంఘం నూతన కార్యవర్గం ఎన్నిక - Udayam
గుత్తి ఆర్యవైశ్య మహిళా మండలి సంఘం నూతన కార్యవర్గం ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్టు ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు మాకం శ్రీకాంత్ ఒక ప్రకటనలో తెలిపారు. వారు మాట్లాడుతూ.. మహిళా మండలి అధ్యక్షురాలుగా అచ్యుత గీతావాణి, ప్రధాన కార్యదర్శిగా అచ్యుత లావణ్య, కోశాధికారిగా ఆకుల విశాలను ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు వారు తెలిపారు. నూతన కార్యవర్గ సభ్యులను ఆర్యవైశ్యులు శాలువాతో సత్కరించే సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు.

Comments

G
Loading comments...