Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గురువాయూరప్పను దర్శించుకున్న పవన్‌ కల్యాణ్‌

Follow Udayam on Google
Ram Sep 12, 2026 8:55 AM జాతీయంGeneral
గురువాయూరప్పను దర్శించుకున్న పవన్‌ కల్యాణ్‌ - Udayam
కేరళలోని త్రిస్సూర్‌ జిల్లా గురువాయూర్‌ శ్రీ బాలకృష్ణ స్వామివారిని ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ శనివారం వేకువజామున దర్శించుకున్నారు. ఉదయం 3 గంటలకు ఆలయానికి చేరుకుని అత్యంత పవిత్రమైన నిర్మాల్య దర్శనంలో పాల్గొన్నారు. అనంతరం తైలాభిషేకం, వాకచార్థు, శంఖాభిషేకం సేవల్లో పాల్గొని స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పించారు.

Comments

G
Loading comments...