Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గురుకులంలో విద్యార్థుల వీరంగం.. వాచ్‌మ్యాన్‌పై దాడి

Follow Udayam on Google
Anuroop Nov 18, 2026 11:30 AM జగిత్యాలGeneral
గురుకులంలో విద్యార్థుల వీరంగం.. వాచ్‌మ్యాన్‌పై దాడి - Udayam
జగిత్యాల జిల్లా కోరుట్ల గురుకుల పాఠశాలలో పదో తరగతి విద్యార్థులు వాచ్‌మ్యాన్‌పై దాడి చేశారు. సోమవారం అర్ధరాత్రి విద్యుత్ సరఫరా నిలిపివేసి, గది తలుపులు పగలగొట్టి తిరుమల్‌పై మూకుమ్మడిగా దాడి చేశారు. అడ్డుకునేందుకు వచ్చిన ఉపాధ్యాయుడికి గాయాలయ్యాయి. ఫర్నిచర్, టీవీ, ద్విచక్రవాహనాన్ని ధ్వంసం చేశారు. అధికారులు విద్యార్థులకు కౌన్సెలింగ్ ఇచ్చారు. బాధ్యులపై చర్యలు తీసుకుంటామని ప్రిన్సిపల్ తెలిపారు.

Comments

G
Loading comments...