వార్తలకు తిరిగి వెళ్లండి

తల్లిదండ్రుల ఫిర్యాదుల మేరకు కాగువాడ గురుకుల పాఠశాలను ఎమ్మెల్యే మామిడి గోవిందరావు ఆకస్మికంగా తనిఖీ చేశారు.
తరగతి గదులు, డార్మిటరీలు, వాష్‌రూమ్‌లు, పరిసరాలను పరిశీలించారు. డార్మిటరీలో స్లాబ్ కారుతూ వర్షపు నీరు వస్తుండటంపై అసంతృప్తి వ్యక్తం చేసి, సమస్యను వెంటనే పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు.
Comments
Loading comments...

