Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గురు స్వామి విగ్రహావిష్కరణ

Follow Udayam Digital on Google
కృష్ణ మూర్తి Jul 29, 2026 6:47 PM మహబూబ్‌నగర్తెలంగాణ
గురు స్వామి విగ్రహావిష్కరణ - Udayam Digital
మహబూబ్‌నగర్ జిల్లా బాలానగర్ మండలం పెద్దయపల్లి శివారులోని అయ్యప్ప స్వామి దేవాలయంలో దివంగత గురుబ్రహ్మ సతీష్ నాయర్ గురు స్వామి విగ్రహావిష్కరణ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే అనిరుధ్‌ రెడ్డి పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ప్రజాప్రతినిధులు, ఆలయ కమిటీ సభ్యులు, భక్తులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...