Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం

Follow Udayam on Google
Kiran Sep 15, 2026 1:31 PM భద్రాద్రి కొత్తగూడెంGeneral
గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం - Udayam
ఏటూరునాగారం బస్టాండ్ సమీపంలోని గ్రంథాలయం ఆవరణలో సోమవారం గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైంది. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించి ప్రభుత్వ ఆసుపత్రి మార్చురీకి తరలించారు. మృతుడితో ఓ అమ్మాయి కూడా ఉన్నట్లు, వీరిద్దరూ బొగత జలపాతం సందర్శించి వచ్చినట్లు స్థానికులు తెలిపారు. మృతుడు మణుగూరుకు చెందిన వ్యక్తిగా చెబుతున్నారు.

Comments

G
Loading comments...