వార్తలకు తిరిగి వెళ్లండి

శ్రీ సత్యసాయి జిల్లా లేపాక్షి మండల కేంద్రంలో పాతూరు ఆంజనేయస్వామి కొండూరు క్రాస్ వద్ద టూవీలర్ పై వెళుతున్న వ్యక్తిని ఓ గుర్తుతెలియని వాహనం ఢీకొనింది.
ఈ ప్రమాదంలో Ap39k ద్ 6449 వాహనం పై వెళుతున్న వ్యక్తి రోడ్డుపై పడి తల పగిలి అక్కడికక్కడే మృతి చెందాడు. లేపాక్షి పోలీసులు కేసు నమోదు చేసుకొని మృతదేహన్ని పోస్టుమార్టం నిమిత్తం హిందూపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
Comments
Loading comments...

