Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గుర్తు తెలియని మహిళ మృతదేహం లభ్యం

Follow Udayam on Google
Mohammad Sep 27, 2026 12:10 PM అనంతపురంఆంధ్రప్రదేశ్
గుర్తు తెలియని మహిళ మృతదేహం లభ్యం - Udayam
వజ్రకరూరు మండలం రాగులపాడు పంప్ హౌస్ వద్ద శనివారం ఓ గుర్తుతెలియని మహిళా మృతదేహం లభ్యం అయింది. నీటి ప్రవాహంలో కోట్టుకొచ్చినట్లు స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. మహిళ కుడిచేతి మనికట్టు, మోచేయి మధ్య భాగంలో ప్రమిల అనే పచ్చబొట్టు డిజైన్ ఉందని తెలిపారు. ఈ ఘటనపై ఆదివారం పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

Comments

G
Loading comments...