Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గుర్రం జాషువా తన సాహిత్యంతో వెలుగులు పంచారు

Follow Udayam on Google
Raj Kumar Sep 28, 2026 1:09 PM విశాఖపట్నంGeneral
గుర్రం జాషువా తన సాహిత్యంతో వెలుగులు పంచారు - Udayam
విశాఖ సమాజంలో అణగారిన వర్గాల జీవితాల్లో వెలుగులు నింపిన మహాకవి గుర్రం జాషువా అని దళిత గిరిజన జేఏసీ రాష్ట్ర చైర్మన్ పెద్దాడ రమణ అన్నారు. జాషువా సాహిత్యం కేవలం కవిత్వం కాదని.. సామాజిక చైతన్యానికి, ఆత్మగౌరవానికి, సమానత్వ భావనకు ప్రతీకగా నిలిచిందని పేర్కొన్నారు. వివక్షలు ఎదురైనా వెనుకడుగు వేయకుండా తన సాహిత్య ప్రస్థానాన్ని కొనసాగించిన మహనీయుడు జాషువా అని కొనియాడారు.

Comments

G
Loading comments...