Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గురజాడ జయంతి రాష్ట్ర ఉత్సవంగా నిర్ణయించడంపై హర్షం

Follow Udayam on Google
గురజాడ జయంతి రాష్ట్ర ఉత్సవంగా నిర్ణయించడంపై హర్షం - Udayam
నవయుగ వైతాళికుడు, మహాకవి గురజాడ అప్పారావు 164వ జయంతి ఈ నెల 21న రాష్ట్ర ఉత్సవంగా నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించడంపై ప్రముఖ సామాజిక కార్యకర్త, జనసేన పార్టీ సీనియర్ నాయకులు త్యాడ రామకృష్ణారావు ఆదివారం హర్షం వ్యక్తం చేశారు. తెలుగు భాష, సాహిత్యం, సామాజిక చైతన్యానికి గురజాడ అందించిన సేవలు చిరస్మరణీయమని, ఆయన జయంతిని రాష్ట్ర ఉత్సవంగా నిర్వహించడతో ఆయన ఆశయాలను భావితరాలకు మరింతగా చేరువ చేయవచ్చన్నారు.

Comments

G
Loading comments...