వార్తలకు తిరిగి వెళ్లండి

గుంటూరులో విభిన్న ప్రతిభావంతురాలైన SGTపై చేయిచేసుకున్న ప్రధానోపాధ్యాయురాలిపై సస్పెన్షన్ వేటు పడింది. వెంగళాయపాలెం (వి) లక్ష్మీనారాయణపురం ప్రాథమిక పాఠశాల HM నిర్మల, అదే పాఠశాలలో SGTగా పనిచేస్తున్న మాధవిపై దాడి చేశారు.
ఈ ఘటనపై విచారణ జరపగా వాస్తవమేనని తేలడంతో నిర్మలను సస్పెండ్ చేసినట్లు DEO షేక్ సలీంబాషా తెలిపారు. ఆయన నిత్యం ఆ HM వివాదాల్లోనే ఉంటున్నట్లు గుర్తించినట్లు చెప్పారు.
Comments
Loading comments...

