వార్తలకు తిరిగి వెళ్లండి

గుంటూరుకు చెందిన చెస్ క్రీడాకారిణి చల్లా నిహారిక మూడు ఉమెన్ ఇంటర్నేషనల్ మాస్టర్ నార్మ్‌లు పూర్తి చేసింది. సెర్బియా, హంగేరీ, స్పెయిన్‌లో జరిగిన పోటీల్లో ఈ నార్మ్‌లు సాధించింది.
ప్రస్తుతం ఆమె లైవ్ ఎలో రేటింగ్ 2282గా ఉంది. గ్రాండ్‌మాస్టర్ విశ్వనాథన్ ఆనంద్ స్థాయికి చేరుకోవడంతో పాటు గ్రాండ్‌మాస్టర్ కావడమే లక్ష్యంగా సాధన చేస్తోంది.
Comments
Loading comments...

