Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గుంటూరులో ఎన్నికల ఏర్పాట్లకు ఆదేశాలు

Follow Udayam on Google
Anuroop Oct 12, 2026 4:59 PM గుంటూరుGeneral
గుంటూరులో ఎన్నికల ఏర్పాట్లకు ఆదేశాలు - Udayam
గుంటూరు నగరపాలక సంస్థ ఎన్నికల ఏర్పాట్లను వేగవంతం చేయాలని కమిషనర్ కె. మయూర్ అశోక్ అధికారులను ఆదేశించారు. ఏసీ కాలేజీ ప్రాంగణాన్ని పరిశీలించి, ఎన్నికల సామగ్రి పంపిణీపై సూచనలు చేశారు. 76 వార్డుల్లో 596 పోలింగ్ కేంద్రాలకు 27 మంది రిటర్నింగ్ అధికారులను నియమించారు. బస్సుల రాకపోకలు, సిబ్బందికి భోజన సదుపాయాలు కల్పించాలని ఆదేశించారు.

Comments

G
Loading comments...