వార్తలకు తిరిగి వెళ్లండి

నగరపాలకసంస్థ ఎన్నికలు దగ్గర పడుతున్న తరుణంలో గుంటూరులో నెలకొన్న సమస్యలపై ప్రధానంగా చర్చ జరుగుతోంది. అధ్వానంగా తాగునీటి పైప్ లైన్ల వ్యవస్థ, శంకర్ విలాస్ ఓవర్ బ్రిడ్జి నిర్మాణం, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, పీకలవాగు ప్రధానంగా కనిపిస్తున్నాయి.
ఇక నగరంలో పెరిగిపోయిన ట్రాఫిక్, పూర్తి కాని రహదారుల విస్తరణ, పేదలకు ఇళ్ల స్థలాలు, పక్కా ఇళ్ల నిర్మాణం వంటి సమస్యలు కొత్త అభ్యర్థులకు స్వాగతం పలుకుతున్నాయి
Comments
Loading comments...

