Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గుంటూరు GGHలో జూనియర్ డాక్టర్ల సమ్మె

Follow Udayam on Google
K.SIVA KOTESWARA RAO Aug 11, 2026 12:20 PM గుంటూరుఆంధ్రప్రదేశ్
గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో మంగళవారం జూనియర్ డాక్టర్లు నల్ల రిబ్బన్లు ధరించి సమ్మె చేపట్టారు. రెండేళ్లుగా స్టైఫండ్ పెంచకపోవడంపై ఆవేదన వ్యక్తం చేస్తూ, కర్ణాటక తరహాలోనే ఇక్కడా పెంచాలని కోరారు. రిటైర్మెంట్ వయస్సు పెంపును ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ, సమస్యలు తీరేవరకు పోరాటం కొనసాగిస్తామని ఈ సందర్భంగా స్పష్టం చేశారు.

Comments

G
Loading comments...