Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గుంటూరు- అమరావతి రోడ్డుపై చెట్టు తొలగింపు

Follow Udayam on Google
Anuroop Nov 03, 2026 10:50 AM గుంటూరుGeneral
గుంటూరు- అమరావతి రోడ్డుపై చెట్టు తొలగింపు - Udayam
మురసు తుఫాను గాలులకు గుంటూరు-అమరావతి రహదారిలో 12/6 వద్ద చెట్టు ప్రధాన రహదారిపై కూలిపోయింది. దీంతో రాకపోకలకు అంతరాయం కలగకుండా రహదారులు, భవనాల శాఖ అధికారులు, సిబ్బంది వెంటనే చెట్టును తొలగించారు. అధికారుల తక్షణ స్పందనపై జిల్లా కలెక్టర్ సాయికాంత్ వర్మ అభినందనలు తెలిపారు.

Comments

G
Loading comments...