Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గుంతలమయంగా ప్రధాన రహదారి

Follow Udayam on Google
Kiran Oct 12, 2026 4:06 PM సూర్యాపేటGeneral
గుంతలమయంగా ప్రధాన రహదారి - Udayam
తిరుమలగిరి మున్సిపాలిటీ కేంద్రంలోని మోత్కూరు–హైదరాబాద్ ప్రధాన రహదారి గుంతలమయంగా మారి కంకర తేలడంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. వాహనాల రాకపోకలతో దుమ్ము, ధూళి వ్యాపిస్తుండటంతో స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దుమ్ముతో అనారోగ్య సమస్యలు తలెత్తే ప్రమాదం ఉందని పేర్కొంటూ, అధికారులు వెంటనే స్పందించి రహదారికి మరమ్మతులు చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు.

Comments

G
Loading comments...