Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గుంతలమయంగా కామారెడ్డి కొత్త బస్‌స్టాండ్‌ రహదారులు

Follow Udayam on Google
Saychi kumar Aug 23, 2026 1:29 PM కామరెడ్డిGeneral
గుంతలమయంగా కామారెడ్డి కొత్త బస్‌స్టాండ్‌ రహదారులు - Udayam
కామారెడ్డి కొత్త బస్‌స్టాండ్ ఎంట్రీ, ఎగ్జిట్ మార్గాల్లో గుంతలు ఏర్పడి వర్షపు నీరు నిలిచిపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రోజూ వేలాది మంది ప్రయాణికులు, ఆర్టీసీ బస్సులు ఇదే దారిలో రాకపోకలు సాగిస్తున్నాయి. కోట్ల రూపాయలతో నిర్మించిన బస్‌స్టాండ్‌కు కనీస మరమ్మతులు చేపట్టకపోవడంపై ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Comments

G
Loading comments...