Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గుంతల రోడ్డుతో ప్రయాణికుల అవస్థలు

Follow Udayam on Google
Kiran Sep 18, 2026 1:20 PM ములుగు General
గుంతల రోడ్డుతో ప్రయాణికుల అవస్థలు - Udayam
రమణక్కపేటలో ఏటూరునాగారం–బూర్గంపాడ్‌ రాష్ట్ర రహదారి గుంతలమయమై ప్రమాదకరంగా మారింది. పెద్ద గుంతలు ఏర్పడటంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రాత్రివేళల్లో గుంతలు కనిపించక ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సంబంధిత అధికారులు వెంటనే రహదారికి మరమ్మతులు చేపట్టి ప్రయాణికుల ఇబ్బందులు తొలగించాలని డిమాండ్‌ చేస్తున్నారు.

Comments

G
Loading comments...