వార్తలకు తిరిగి వెళ్లండి

గుంతకల్లులోని కలాం సర్కిల్ వద్ద మాజీ రాష్ట్రపతి డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం జయంతిని వైసీపీ ఆధ్వర్యంలో నిర్వహించారు. నాయకులు ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
కలాం ఆశయాలను యువత స్ఫూర్తిగా తీసుకోవాలని కోరారు. కార్యక్రమంలో వైసీపీ నాయకులు అబ్దుల్ బాసిత్, రంగనాయకులు, బాబురావు యాదవ్, షేక్ మౌలా తదితరులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

