Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గుంజేపల్లికి విద్యుత్ సబ్‌స్టేషన్ మంజూరు

Follow Udayam on Google
సద్దల ఆదినారాయణ Sep 19, 2026 4:56 PM శ్రీసత్యసాయి జిల్లాGeneral
గుంజేపల్లికి విద్యుత్ సబ్‌స్టేషన్ మంజూరు - Udayam
ముదిగుబ్బ మండలం గుంజేపల్లి గ్రామంలో నెలకొన్న లో-వోల్టేజీ సమస్యకు పరిష్కారం చూపేందుకు నూతన విద్యుత్ సబ్‌స్టేషన్ ఏర్పాటుకు శనివారం స్థల పరిశీలన చేపట్టిన తహసీల్దార్ మహేశ్వర్ రెడ్డి, బీజేపీ నాయకులు ఆదినారాయణ పాల్గొన్నారు. వారు మాట్లాడుతూ శ్రీ కన్యకల గొంది దేవాలయం స్థలాన్ని అధికారులు పరిశీలించారు. సబ్‌స్టేషన్‌ ఏర్పాటుతో రైతుల వ్యవసాయ మోటార్లు, గృహలకు మెరుగైన విద్యుత్ అందుతుందన్నారు.

Comments

G
Loading comments...