వార్తలకు తిరిగి వెళ్లండి

గ్లాస్గోలో జరుగుతున్న కామన్‌వెల్త్ గేమ్స్-2026లో భారత అథ్లెట్ గుల్వీర్ సింగ్ పురుషుల 10,000 మీటర్ల పరుగు పందెంలో రజత పతకం సాధించాడు. అద్భుత ప్రదర్శనతో చరిత్ర సృష్టించాడు.
కామన్‌వెల్త్ క్రీడల్లో ఈ విభాగంలో పతకం గెలిచిన తొలి భారత పురుష అథ్లెట్‌గా గుల్వీర్ సింగ్ అరుదైన ఘనతను తన పేరిట నమోదు చేసుకున్నాడు.
Comments
Loading comments...
