Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

టీయూలో గెస్ట్‌ ఫ్యాకల్టీ పోస్టులకు వాక్‌ఇన్‌ ఇంటర్వ్యూలు

Follow Udayam Digital on Google
పవన్ కుమార్ Aug 08, 2026 11:56 AM హైదరాబాద్తెలంగాణ
టీయూలో గెస్ట్‌ ఫ్యాకల్టీ పోస్టులకు వాక్‌ఇన్‌ ఇంటర్వ్యూలు - Udayam Digital
టీయూ ఇంజినీరింగ్‌ కళాశాలలో గెస్ట్‌ ఫ్యాకల్టీ పోస్టులకు ఈ నెల 19న వాక్‌ఇన్‌ ఇంటర్వ్యూలు నిర్వహించనున్నట్లు రిజిస్ట్రార్‌ ఆచార్య యాదగిరి తెలిపారు. ఉదయం 11 గంటలకు పరిపాలన భవనంలో ఇంటర్వ్యూలు జరుగుతాయి. బీటెక్‌ సీఎస్‌ఈ, సీఎస్‌ఈ-ఏఐ విభాగాల్లో అర్హత, అనుభవం మేరకు ఎంపిక ఉంటుందని తెలిపారు. రోస్టర్‌, పోస్టుల సంఖ్య తదితర వివరాలు టీయూ వెబ్‌సైట్‌లో పొందుపరిచినట్లు పేర్కొన్నారు.

Comments

G
Loading comments...