వార్తలకు తిరిగి వెళ్లండి

గుడుంబా కారణంగా పరకాల, నర్సంపేట రెవెన్యూ డివిజన్లతోపాటు ఇతర ప్రాంతాల్లో పలు కుటుంబాలు ఆర్థికంగా, ఆరోగ్యపరంగా నష్టపోతున్నాయని పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్‌రెడ్డి శుక్రవారం అసెంబ్లీలో అన్నారు. పోలీసులు, ఎక్సైజ్ అధికారులు దాడులు చేస్తున్నా గుడుంబా నియంత్రణలోకి రావడం లేదన్నారు.
గుడుంబా నివారణను రెవెన్యూ చట్టం పరిధిలోకి తీసుకొచ్చి పటిష్ఠ చర్యలు చేపట్టాలని ప్రభుత్వాన్ని కోరారు.
Comments
Loading comments...

