Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గుడుంబా స్థావరాలపై పోలీసుల దాడులు

Follow Udayam on Google
Kiran Nov 03, 2026 10:26 AM మహబూబాబాద్ General
గుడుంబా స్థావరాలపై పోలీసుల దాడులు - Udayam
గూడూరు మండలం మూఢుగుడిసెల తండాలో ఎస్సై రమేష్‌బాబు ఆధ్వర్యంలో పోలీసులు గుడుంబా తయారీ స్థావరాలపై దాడులు నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామస్థులకు గుడుంబా, గంజాయి వినియోగంతో కలిగే అనర్థాలు, ఆరోగ్యంపై వాటి దుష్ప్రభావాలపై అవగాహన కల్పించారు. నంబర్ ప్లేట్లు లేని వాహనాలు నడపవద్దని, ప్రతి వాహనానికి తప్పనిసరిగా నంబర్ ప్లేట్ ఏర్పాటు చేసుకోవాలని సూచించారు.

Comments

G
Loading comments...