వార్తలకు తిరిగి వెళ్లండి

గుడివాడ మున్సిపాలిటీలో గతంలో ఉన్న 36 వార్డులను 48కి పెంచడంతో స్థానిక రాజకీయ సమీకరణాలు మారాయి. వార్డుల సరిహద్దుల మార్పుతో ఆయా ప్రాంతాల్లో ఓటర్ల విభజనలోనూ మార్పులు చోటుచేసుకున్నాయి.
దీంతో రానున్న స్థానిక ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు కొత్త వార్డుల పరిధులకు అనుగుణంగా తమ ఎన్నికల వ్యూహాలను రూపొందించుకోవాల్సి ఉంటుందని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.
Comments
Loading comments...

