Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గుడితండా జీపీ లో ప్రజా పాలన దినోత్సవం

Follow Udayam on Google
B Santosh Kumar Sep 17, 2026 3:09 PM నిజామాబాద్General
గుడితండా జీపీ లో ప్రజా పాలన దినోత్సవం - Udayam
ధర్పల్లి మండలం గుడి తండా గ్రామపంచాయతీలో ప్రజా పాలన దినోత్సవ సందర్భంగా జాతీయ పథకం ఆవిష్కరణ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో సర్పంచ్ సరస్వతి రమేష్ నాయక్, ఉప సర్పంచ్ మోహన్ నాయక్, పంచాయతీ కార్యదర్శి ప్రవీణ్ కుమార్, వార్డు సభ్యులు, పెద్ద మనుషులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...