Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గుడి తండాలో అన్నదాన కార్యక్రమాలకు స్టీల్ ప్లేట్లు

Follow Udayam on Google
సురేందర్ రిపోర్టర్ ✍️ Sep 19, 2026 4:59 PM నిజామాబాద్General
గుడి తండాలో అన్నదాన కార్యక్రమాలకు స్టీల్ ప్లేట్లు - Udayam
ధర్పల్లి మండలంలోని గుడితాండ గ్రామంలో గ్రామ పంచాయతీ పాలకవర్గం ఆధ్వర్యంలో గ్రామంలో ప్లాస్టిక్ నిర్మూలనకై గ్రామ సర్పంచ్ మలావత్ సరస్వతి రమేష్ నాయక్, ఉపసర్పంచ్ సభావాత్ మోహన్ నాయక్, మండల ఎంపీడీవో బి మారుతి ఆధ్వర్యంలో గ్రామపంచాయతీ ఆవరణలో వినాయక మండపాల వద్ద నిర్వహించే అన్నదానాలకు స్టీల్ ప్లేట్లను గ్లాసులను ఉచితంగా అన్నదాన కార్యక్రమానికి అందిస్తున్నామని తెలిపారు.

Comments

G
Loading comments...