Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గుడ్డ సంచులు వాడండి - ప్లాస్టిక్ ను విడనాడండి

Follow Udayam on Google
Raj Kumar Sep 26, 2026 1:34 PM విశాఖపట్నంఆంధ్రప్రదేశ్
గుడ్డ సంచులు వాడండి - ప్లాస్టిక్ ను విడనాడండి - Udayam
స్థానిక 59 వార్డు ములగాడ హౌసింగ్ కాలనీ రైతు బజార్ వద్ద కోరమండల్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ ఉద్యోగుల ఆధ్వర్యంలో సి. ఎస్. ఆర్. షాపింగ్ వారి సౌజన్యంతో సుమారు 500 గుడ్డ సంచులు పంపిణీ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. జనసేన పార్టీ నాయకులు మరియు కోరమాండల్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ HR KVVYS నారాయణ గారు ముఖ్య అతిధిగా హాజరై వారి చేతుల మీదుగా గుడ్డ సంచుల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు.

Comments

G
Loading comments...