వార్తలకు తిరిగి వెళ్లండి

గట్టు ఎత్తిపోతల పథకాన్ని తక్షణమే పూర్తి చేసి రైతులకు నీరందించాలని టీఆర్‌ఎస్ నియోజకవర్గ ఇన్‌చార్జి గొంగళ్ల రంజిత్ కుమార్ డిమాండ్ చేశారు. సోమవారం గద్వాలలో మాట్లాడుతూ.. అంచనాలు పెంచుతూ జీవోలు మారుస్తున్నారే తప్ప రైతులకు నీరు అందించడం లేదని విమర్శించారు.
జూరాల నీటిపై స్పష్టత ఇవ్వాలని, గట్టు పథకంపై శ్వేతపత్రం విడుదల చేసి నడిగడ్డ ప్రాంత రైతులను ఆదుకోవాలని కోరారు.
Comments
Loading comments...

