Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గతంలో కంటే ఘనంగా పైడితల్లమ్మ జాతర

Follow Udayam on Google
B. Rajesh Sep 25, 2026 7:36 PM విజయనగరంఆంధ్రప్రదేశ్
పైడితల్లి అమ్మవారి ఉత్సవాలకు వచ్చే ప్రతి భక్తుడు ప్రశాంతంగా దర్శనం చేసుకునేలా చర్యలు తీసుకుంటున్నామని కలెక్టర్ రాంసుందర్ రెడ్డి తెలిపారు. కలెక్టరేట్లో శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ.. భక్తులకు అవసరమైన మౌలిక సదుపాయాలు అందుబాటులో ఉంచుతామని చెప్పారు. ఉత్సవాల నిర్వహణలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా గతం కంటే మెరుగ్గా అన్ని విభాగాల సమన్వయంతో ముందస్తు చర్యలు చేపడుతున్నామని తెలిపారు.

Comments

G
Loading comments...