వార్తలకు తిరిగి వెళ్లండి

జులైలో దేశవ్యాప్తంగా రూ.2.11 లక్షల కోట్ల జీఎస్టీ వసూలైనట్లు కేంద్ర ఆర్థిక శాఖ వెల్లడించింది. గతేడాది ఇదే నెలతో పోలిస్తే వసూళ్లు 15.4 శాతం పెరిగాయి. ఈ ఆర్థిక సంవత్సరంలో రూ.2 లక్షల కోట్ల మార్క్ దాటడం రెండోసారి.
తెలంగాణలో రూ.5,819 కోట్లు, ఆంధ్రప్రదేశ్‌లో రూ.3,366 కోట్ల జీఎస్టీ వసూలైంది. జులై నెల నికర జీఎస్టీ వసూళ్లు రూ.1.81 లక్షల కోట్లుగా నమోదైనట్లు కేంద్ర ఆర్థిక శాఖ తెలిపింది.
Comments
Loading comments...
