Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కాంగ్రెస్స్‌-సీపీఐ మధ్య పెరుగుతున్న విభేదాలు

Follow Udayam on Google
కిషోర్ కుమార్ Aug 14, 2026 11:44 AM భద్రాద్రి కొత్తగూడెంతెలంగాణ
కాంగ్రెస్స్‌-సీపీఐ మధ్య పెరుగుతున్న విభేదాలు - Udayam
కాంగ్రెస్స్‌, సీపీఐ మిత్రపక్షాల మధ్య విభేదాలు చర్చనీయాంశంగా మారాయి. కాంగ్రెస్‌పై సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు వరుస వ్యాఖ్యలు చేస్తున్నా కాంగ్రెస్‌ స్పందించకపోవడం ఆసక్తి రేపుతోంది. వచ్చే ఎన్నికల్లో కొత్తగూడెం సీటుపై మంత్రి పొంగులేటి దృష్టి పెట్టారనే ప్రచారమే కూనంనేని ఆగ్రహానికి కారణమని పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది.

Comments

G
Loading comments...