వార్తలకు తిరిగి వెళ్లండి

అమరచింత మున్సిపాలిటీలోని 6వ వార్డులో సీసీ రోడ్ల నిర్మాణానికి బుధవారం మున్సిపల్ ఛైర్‌పర్సన్ జింక సువర్ణ రవి యాదవ్, వైస్ ఛైర్మన్ రాధా అరుణ్ కుమార్ భూమిపూజ చేశారు. రూ.9.50 లక్షలతో పనులకు శ్రీకారం చుట్టినట్లు తెలిపారు.
మంత్రి వాకిటి శ్రీహరి, రాష్ట్ర గీత కార్పొరేషన్ వైస్ ఛైర్మన్ నాగరాజుగౌడ్ సహకారంతో మున్సిపాలిటీని అభివృద్ధి పథంలో నడిపిస్తామని వారు తెలిపారు.
Comments
Loading comments...

