వార్తలకు తిరిగి వెళ్లండి

గరికపాడు ఎస్సీ కాలనీలో సైడ్ డ్రైన్ల నిర్మాణానికి రూ.18 లక్షల అంచనా వ్యయ ప్రతులను సోమవారం అధికారులు అందజేశారు. ఎస్సీ సబ్‌ప్లాన్ నిధుల కోసం ఆగస్టు 31న పీఏసీఎస్ డైరెక్టర్ మేరుగు రత్నరాజు దరఖాస్తు చేయగా, అధికారులు అంచనాలు రూపొందించారు.
తహశీల్దార్ సురేష్‌బాబు, ఎంపీడీవో చేతుల మీదుగా అంచనా ప్రతులను రత్నరాజుకు అందజేశారు.
Comments
Loading comments...

