వార్తలకు తిరిగి వెళ్లండి

SSS : మడకశిరలో ‘స్వచ్ఛ ఆంధ్ర–స్వర్ణ ఆంధ్ర’ కార్యక్రమంలో భాగంగా జిల్లా కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ మొక్కలు నాటారు. మహాత్మా జ్యోతిరావు పూలే సర్కిల్ వద్ద గ్రీన్ స్పేస్, పబ్లిక్ టాయిలెట్లను ప్రారంభించారు.
పట్టణాల్లో పచ్చదనం, పరిశుభ్రత పెంపొందించాలని, నాటిన మొక్కలను సంరక్షించాలని అధికారులను ఆదేశించారు. ప్రజలు సౌకర్యాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
Comments
Loading comments...

